Surprise Me!

వంద పాకిస్థాన్లు వచ్చినా భారత్ పై మొలిచిన గడ్డి కూడా పీకలేవు: నారా లోకేష్ | Modi | Asianet Telugu

2025-05-02 9,788 Dailymotion

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. రాష్ట్ర రాజధాని అమరావతిని సందర్శించి.. రూ. 49,040 కోట్ల విలువైన రాజధాని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘనంగా సత్కారం చేశారు. అనంతరం సభలో ఏపీ మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. పహల్గాం ఘటనపై స్పందించారు. వంద పాకిస్థాన్లు వచ్చినా భారత్ పై మొలిచిన గడ్డి కూడా పీకలేరన్నారు.

#naralokesh #pahalgamattack #amaravati #andhrapradesh #narendramodi #chandrababu #pawankalyan #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️